ఒక హీరొ స్టార్ కావాలంటే అతనికి ఉండాల్సింది ఆరు అడుగుల పొడవు,అందం,ఆరు పలకల శరీరం,డ్యాన్స్ ఇలా అన్ని రంగాల్లో బాగా ఉంటేనే అతను పెద్ద స్టార్ అవుతడని సినీ పెద్దలు చెబుతుంటారు కానీ ఇవి ఏవీ లేని ఒక వ్యక్తి నేడు సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ అయ్యాడు.
అతనికి అందం లేదు నటన ఉంది,డ్యాన్స్ అంతగా రాదు కానీ సమ్యాస్పూర్తి ఉంది, అంతకు మించి సంస్కారం ఉంది. అందుకే ఆయన గొప్ప స్టార్ అయ్యాడు.ఆ స్టార్ ఎవరోః కాదు స్టైలిష్ సూపర్ స్టార్ రజినీకాంత్.
లేట్గా సినిమాలకు వచ్చిన తన స్టైల్ తో అందర్నీ మంత్ర ముగ్దుల్ల్ని చేశాడు. ఒక్కో హీరొకి ఏదో ఒక దాంట్లో స్టైల్ ఉంటుంది కానీ రజీనికి మాత్రం అలా కాదు.డ్యాన్స్ చేసినా,డైలాగ్ చెప్పినా, ఫైట్ చెసినా ఇలా ప్రతి దాంట్లో స్టైల్ కనపడుతుంది. అందుకే ఆయన సినిమాలు అంతర్జాతియంగా ఆడుతాయిు.
బస్ కండక్టర్గా మొదలైన ఆయన జీవితం,ఆ తరువాత డైరెక్టర్ కే. బాల్ చందెర్ ఆయనలో ఒక నటుడు ఉనడని గుర్తించడంటే దానికి కారణం ఆయన లోని స్టైలే.
ఈ విషయం రజినీకాంత్ చాలా సందర్బాల్లో చెప్పాడు.
రజినీకాంత్ అనగానే మనకు గుర్తు వచ్చే సినిమాలు బాష,ఆరుణాచలం,ముత్తు,శివాజీ,నరసింహ,రోబో
ఎంత సంచలనం సాదించయోః అందరికి తెలుసు. బాబా, లింగా సినిమాలు నిరాశ పరిచిన డిస్ట్రీబుటోర్లకు నష్టం తన వల్లనే వచ్చింది అని బావించి వాళ్ళకు వచ్చిన నష్టాన్ని తన దగ్గర ఉన్న డబ్బులతో బర్తీ చేశాడు. ఇక్కడే కొన్ని కోట్ల ప్రజల మనుసులు దోచేసాడు.
ఇప్పుడు ఆయన కబలి అనే సినిమాలో నటిస్తున్నారు.తెలుగులో మహదేవ్ గా రాబోతుంది. ఆ తరవాత రోబో2 అవతారం ఎత్తుతారు. ఆయన పుట్టినరోజున షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు.
ఇలా ఆయన మరెన్నో సినిమాలు తియ్యాలని ఆశిద్దాం.